మ్యూజిక్‌ లవర్స్‌ని అలరించేలా...

ABN, Publish Date - Aug 26 , 2024 | 05:56 AM

సంబీత్‌ ఆచార్య, జో శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎమ్‌4ఎమ్‌’. మోహన్‌ వడ్లపట్ల స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. తాజాగా, ఈ సినిమాలోని మ్యూజిక్‌పై ఓ స్పెషల్‌ వీడియో...

సంబీత్‌ ఆచార్య, జో శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎమ్‌4ఎమ్‌’. మోహన్‌ వడ్లపట్ల స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. తాజాగా, ఈ సినిమాలోని మ్యూజిక్‌పై ఓ స్పెషల్‌ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మోహన్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా మ్యూజిక్‌ లవర్స్‌ని అలరిస్తుంది. అందరికీ నచ్చే అంశాలు పుష్కలంగా సినిమాలో ఉన్నాయి’’ అని చెప్పారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

Updated Date - Aug 26 , 2024 | 05:56 AM