మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

16న టైటిల్‌ ప్రకటన

ABN, Publish Date - Feb 13 , 2024 | 06:05 AM

శివ కార్తికేయన్‌ కథానాయకుడిగా కమల్‌హాసన్‌, ఆర్‌ మహేంద్రన్‌తో కలసి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ‘ఎస్‌కే 21’ అనేది వర్కింగ్‌ టైటిల్‌. ఈ చిత్రం టైటిల్‌ టీజర్‌ను...

శివ కార్తికేయన్‌ కథానాయకుడిగా కమల్‌హాసన్‌, ఆర్‌ మహేంద్రన్‌తో కలసి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ‘ఎస్‌కే 21’ అనేది వర్కింగ్‌ టైటిల్‌. ఈ చిత్రం టైటిల్‌ టీజర్‌ను ఈ నెల 16న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ సోమవారం ప్రత్యేక వీడియోను విడుదలచేసి తెలిపారు. ఈ చిత్రానికి రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకుడు. సాయపల్లవి కథానాయిక. సంగీతం: జీవీ ప్రకాశ్‌

Updated Date - Feb 13 , 2024 | 06:05 AM