టైమ్ ట్రావెల్
ABN, Publish Date - Oct 17 , 2024 | 05:29 AM
సాయి రోనక్, అమృత చౌదరి హీరో హీరోయిన్లుగా క్రాస్ వైర్ క్రియేషన్స్‌పై నిర్మాత, దర్శకుడు కళ్యాణ్ చక్రవర్తి తెరకెక్కించిన చిత్రం రివైండ్. ఈ నెల 18న సౌత్ ఇండియా వ్యాప్తంగా...
సాయి రోనక్, అమృత చౌదరి హీరో హీరోయిన్లుగా క్రాస్ వైర్ క్రియేషన్స్‌పై నిర్మాత, దర్శకుడు కళ్యాణ్ చక్రవర్తి తెరకెక్కించిన చిత్రం రివైండ్. ఈ నెల 18న సౌత్ ఇండియా వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. ‘కొత్త కాన్సె్‌ప్టతో టైమ్ ట్రావెల్ మీద ఈ సినిమాని తీసుకొస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని, కొత్త కంటెంట్‌ని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తారు’ అని చెప్పారు.