టైటిల్ సాంగ్ వచ్చేసింది
ABN, Publish Date - Aug 25 , 2024 | 04:55 AM
బిగ్‌బాస్ ఫేమ్ గౌతమ్‌కృష్ణ హీరోగా నవీన్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సోలో బాయ్’. సతీశ్ కుమార్ నిర్మిస్తున్నారు...
బిగ్‌బాస్ ఫేమ్ గౌతమ్‌కృష్ణ హీరోగా నవీన్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సోలో బాయ్’. సతీశ్ కుమార్ నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌గా టైటిల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు నవీన్‌కుమార్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. మంచి సబ్టెక్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో చాలా ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి’’ అని చెప్పారు.