‘కళింగ’ చిత్రం హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది

ABN, Publish Date - Sep 16 , 2024 | 05:43 AM

‘కళింగ’ చిత్రం ఇటీవలే విడుదలై హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఆదివారం సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. చిత్ర దర్శకుడు...

‘కళింగ’ చిత్రం ఇటీవలే విడుదలై హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఆదివారం సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. చిత్ర దర్శకుడు ... హీరో ధృవ వాయు, హీరోయిన్‌ ప్రగ్యా నయన్‌, నిర్మాతలు దీప్తి కొండవీటి, పృధ్వీ యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 05:43 AM