ఎరుకల తెగ నాయకుడు

ABN, Publish Date - Aug 06 , 2024 | 04:55 AM

మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ చిత్రం నుంచి కన్నడ నటుడు దేవరాజ్‌ పోషించిన ఎరుకల తెగ నాయకుడు ‘ముండడు’ లుక్‌ను సోమవారం విడుదల చేశారు..

మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ చిత్రం నుంచి కన్నడ నటుడు దేవరాజ్‌ పోషించిన ఎరుకల తెగ నాయకుడు ‘ముండడు’ లుక్‌ను సోమవారం విడుదల చేశారు. డాక్టర్‌ మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, అక్షయ్‌కుమార్‌, ప్రభాస్‌, శరత్‌కుమార్‌ వంటి దిగ్గజ నటులు నటిస్తున్న ‘కన్నప్ప’ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. చిత్రాన్ని విజువల్‌ వండర్‌గా ముఖేశ్‌కుమార్‌ దర్శకత్వంలో మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Aug 06 , 2024 | 04:55 AM