సండే గర్ల్‌ ఫ్రెండ్‌

ABN, Publish Date - Sep 17 , 2024 | 05:25 AM

కామ్నా శర్మ, సుమన్‌. అలీ ప్రధాన పాత్రలు పోషించే ‘సండే గర్ల్‌ ఫ్రెండ్‌’ షూటింగ్‌ సోమవారం ప్రారంభమైంది. హీరోయిన్‌ కామ్నాపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు నటి ఇంద్రజ...

కామ్నా శర్మ, సుమన్‌. అలీ ప్రధాన పాత్రలు పోషించే ‘సండే గర్ల్‌ ఫ్రెండ్‌’ షూటింగ్‌ సోమవారం ప్రారంభమైంది. హీరోయిన్‌ కామ్నాపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు నటి ఇంద్రజ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, అలీ తొలి క్లాప్‌ ఇచ్చారు. సుమన్‌ స్ర్కిప్ట్‌ అందజేశారు. లవ్‌, మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు గడ్డం వెంకటరమణారెడ్డి చెప్పారు. పాటల రికార్డింగ్‌ పూర్తయిందనీ, త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు పెడతామనీ ఆయన తెలిపారు.

Updated Date - Sep 17 , 2024 | 05:25 AM