స్టైలిష్‌ వెంకీ

ABN, Publish Date - Dec 13 , 2024 | 02:09 AM

వెంకటేశ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్‌ రాజు, శిరీశ్‌ నిర్మాతలు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ హీరోయిన్లుగా...

వెంకటేశ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్‌ రాజు, శిరీశ్‌ నిర్మాతలు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా సంక్రాంతికి రాబోతోంది. కాగా, నేడు వెంకటేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్‌ మూవీ నుంచి స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. వెంకటేశ్‌ డైనమిక్‌ అండ్‌ స్టైలిష్‌ అవతార్‌లో కనిపించిన ఈ బ్రాండ్‌ న్యూ పోస్టర్‌ అదిరిపోయింది. నేడు ఈ సినిమా నుంచి సింగిల్‌ ప్రోమోని అభిమానులకు కానుకగా ఇవ్వబోతోంది చిత్ర యూనిట్‌.

Updated Date - Dec 13 , 2024 | 02:09 AM