మార్చిలో మొదలు

ABN, Publish Date - Dec 02 , 2024 | 05:30 AM

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. యువీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ భారీస్థాయిలో నిర్మిస్తున్నాయి...

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. యువీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ భారీస్థాయిలో నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్‌పై ఆదివారం మేకర్స్‌ నుంచి అప్డేట్‌ వచ్చింది. ‘మేర్లపాక గాంధీ అద్భుతమైన స్ర్కిప్ట్‌ను సిద్ధం చేశారు, వరుణ్‌ తేజ్‌ పాత్ర సరికొత్తగా ఉండబోతోంది. ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ జరుగుతోంది, వచ్చే ఏడాది మార్చిలో చిత్రీకరణ ప్రారంభిస్తామ’ని తెలిపారు.

Updated Date - Dec 02 , 2024 | 05:30 AM