స్పీడ్‌గా..

ABN, Publish Date - Sep 06 , 2024 | 12:24 AM

గణేశ్‌, హేమంత్‌, ప్రీతీ సుందర్‌, జాహ్నవి నటించిన ‘స్పీడ్‌ 220’ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో...

గణేశ్‌, హేమంత్‌, ప్రీతీ సుందర్‌, జాహ్నవి నటించిన ‘స్పీడ్‌ 220’ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో హీరోలిద్దరూ పోటీ పడి నటించారనీ, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా అలరించే విధంగా సినిమా ఉంటుందని దర్శకుడు హర్ష బేజాగం తెలిపారు. కె.ఫణి, ఎం.సూర్యనారాయణ, ఎం.దుర్గారావు ఈ సినిమాను నిర్మించారు.

Updated Date - Sep 06 , 2024 | 12:24 AM