సోషల్‌ డ్రామా

ABN, Publish Date - Nov 26 , 2024 | 03:47 AM

సుమన్‌తేజ్‌, అనుశ్రీ జంటగా నటిస్తున్న చిత్రం ‘వశిష్ఠ’. హరీశ్‌ చావా దర్శకత్వంలో నోరి నాగేంద్రప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని మేకర్స్‌ ప్రారంభించారు...

సుమన్‌తేజ్‌, అనుశ్రీ జంటగా నటిస్తున్న చిత్రం ‘వశిష్ఠ’. హరీశ్‌ చావా దర్శకత్వంలో నోరి నాగేంద్రప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని మేకర్స్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు హరీశ్‌ మాట్లాడుతూ ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే సోషల్‌ డ్రామా ఇది. వినోదాత్మకంగా ఉంటుంది’’ అని చెప్పారు. ‘‘ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచే చిత్రమిది’’ అని నిర్మాత నోరి నాగేంద్రప్రసాద్‌ అన్నారు.

Updated Date - Nov 26 , 2024 | 03:47 AM