‘సారంగో సారంగా...’
ABN, Publish Date - Oct 27 , 2024 | 05:41 AM
ప్రియదర్శి, రూపా కొడువాయుర్ జంటగా మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘సారంగపాణి జాతకం’. డిసెంబరు 20న విడుదల కానుంది.
ప్రియదర్శి, రూపా కొడువాయుర్ జంటగా మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘సారంగపాణి జాతకం’. డిసెంబరు 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రంలోని మొదటి సాంగ్ ‘సారంగో సారంగా... అమ్మాయి అవునంది ఏకంగా’ అంటూ సాగే ప్రణయ గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా, వివేక్ సాగర్ స్వరాలు సమకూర్చారు.