సీఎం రిలీఫ్ ఫండ్‌కు సాయిదుర్గ తేజ్ రూ. 20 లక్షలు విరాళం
ABN, Publish Date - Sep 12 , 2024 | 03:53 AM
భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు కలిపి హీరో సాయిదుర్గ తేజ్ రూ. 20 లక్షలు విరాళం...
భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు కలిపి హీరో సాయిదుర్గ తేజ్ రూ. 20 లక్షలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం ఎపీ మంత్రి నారా లోకేశ్‌కు రూ. పది లక్షల చెక్కు ను విజయవాడలో అందించారు సాయిదుర్గ తేజ్. అలాగే అమ్మ అనాథాశ్రమానికి రూ రెండు లక్షలు, ఇతర సేవా సంస్థలకు రూ. మూడు లక్షలు విరాళంగా అందించారు