రెడ్‌కార్పెట్ లుక్
ABN, Publish Date - Aug 04 , 2024 | 03:55 AM
‘69వ శోభా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024’ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది....
‘69వ శోభా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024’ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. హీరోలు నాని, సుధీర్‌బాబు, సందీప్ కిషన్, అల్లు శిరీష్, నవీన్ పొలిశెట్టి, సిద్ధార్థ్... హీరోయిన్లు పాయల్ రాజ్‌పుత్, ఐశ్వర్యా రాజేశ్, జ్యోతిక, నభానటేశ్, రాశీఖన్నా, ప్రియమణి తదితరులు పాల్గొన్నారు.