Ram Gopal Varma : భక్తులు చనిపోతే దేవుళ్లను అరెస్టు చేస్తారా?
ABN, Publish Date - Dec 14 , 2024 | 06:42 AM
అల్లు అర్జున్ అరెస్టుపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైనపప శైలిలో స్పందిస్తూ నాలుగు ప్రశ్నలు వేశారు. అవి ఏమిటంటే...
అల్లు అర్జున్ అరెస్టుపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైనపప శైలిలో స్పందిస్తూ నాలుగు ప్రశ్నలు వేశారు. అవి ఏమిటంటే...
1. పుష్కరాలు, బ్రహ్మోత్సవాల తోపులాటలో భక్తులు చనిపోతే దేవుళ్లను అరెస్టు చేస్తారా? 2. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవరైనా మరణిస్తే రాజకీయ నాయకులని అరెస్టు చేస్తారా?
3. సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎవరైనా చనిపోతే హీరో, హీరోయిన్లని అరెస్టు చేస్తారా? 4. భద్రత ఏర్పాట్లను పోలీసులు, నిర్వాహకులు తప్ప హీరోలు, నాయకులు ఎలా కంట్రోల్ చేస్తారు?