భయపెట్టేందుకు సిద్ధం

ABN, Publish Date - Aug 18 , 2024 | 01:31 AM

అరుల్‌ నిధి, ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించిన హారర్‌ థ్రిల్లర్‌ ‘డిమోంటి కాలనీ 2’. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది...

అరుల్‌ నిధి, ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించిన హారర్‌ థ్రిల్లర్‌ ‘డిమోంటి కాలనీ 2’. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 23న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. అజయ్‌ ఆర్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో విజయ్‌ సుబ్రహ్మణ్యన్‌, ఆర్‌. సి రాజ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Updated Date - Aug 18 , 2024 | 01:31 AM