మెప్పించే మన కుటుంబం

ABN, Publish Date - Aug 19 , 2024 | 04:48 AM

సుమన్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న గ్రామీణ నేపథ్య చిత్రం ‘మన కుటుంబం’. ఆకుల రాఘవ దర్శకత్వంలో కలకొండ హేమలత నిర్మిస్తున్నారు...

సుమన్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న గ్రామీణ నేపథ్య చిత్రం ‘మన కుటుంబం’. ఆకుల రాఘవ దర్శకత్వంలో కలకొండ హేమలత నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది, సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని నిర్మాత తెలిపారు. కథ, పాటలు ప్రేక్షకులను అలరిస్తాయని దర్శకుడు చెప్పారు. సంగీతం: భానుప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: జగదీశ్‌

Updated Date - Aug 19 , 2024 | 04:48 AM