నరేశ్‌ తన యాభై ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా స్ఫూర్తి వనాన్ని ప్రారంభించారు

ABN, Publish Date - Aug 13 , 2024 | 04:59 AM

సీనియర్‌ నటుడు నరేశ్‌ తన యాభై ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తదితరులు హాజరయ్యారు...

సీనియర్‌ నటుడు నరేశ్‌ తన యాభై ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జాకీ ష్రాఫ్‌, పూనమ్‌ థిల్లాన్‌, జయసుధ, సుహాసిని, కుష్‌బూ, సాయి దుర్గాతేజ్‌, మంచు మనోజ్‌, నారా రోహిత్‌ , దర్శకుడు మారుతి తదితరులు హాజరయ్యారు. హీరో కృష్ణ, విజయనిర్మలతో ఏర్పాటు చేసిన స్ఫూర్తి వనాన్ని ఈ సందర్భంగా నరేశ్‌ ప్రారంభించారు.

Updated Date - Aug 13 , 2024 | 04:59 AM