జస్ట్‌ ఆస్కింగ్‌ కాదు.. జస్ట్‌ షూటింగ్‌

ABN, Publish Date - Oct 17 , 2024 | 05:43 AM

‘జస్ట్‌ ఆస్కింగ్‌’ అంటూ ఈ మధ్య వరుస ట్వీట్లతో వార్తల్లో నిలిచారు ప్రకాశ్‌రాజ్‌. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను ఉద్ధేశించి ఆయన చేసిన ట్వీట్స్‌ చర్చనీయాంశంగా మారాయి...

‘జస్ట్‌ ఆస్కింగ్‌’ అంటూ ఈ మధ్య వరుస ట్వీట్లతో వార్తల్లో నిలిచారు ప్రకాశ్‌రాజ్‌. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను ఉద్ధేశించి ఆయన చేసిన ట్వీట్స్‌ చర్చనీయాంశంగా మారాయి. అలా జస్ట్‌ ఆస్కింగ్‌ అని ప్రశ్నించిన ఆయన.. ఇప్పుడు జస్ట్‌ షూటింగ్‌ అనుకున్నారో ఏమో వరుస షూట్లతో హైదరాబాద్‌లో బిజీగా ఉన్నారు. ఉదయం బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ‘జాక్‌’ సినిమాతో.. రాత్రి పూట పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం షూటింగ్‌లతో తీరిక లేకుండా గడుపుతున్నారు.

Updated Date - Oct 17 , 2024 | 05:43 AM