దసరాకు సూపర్‌ హీరో

ABN, Publish Date - Aug 28 , 2024 | 02:34 AM

సుధీర్‌బాబు కథానాయకుడిగా అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’. తండ్రీ కొడుకుల ప్రేమ, అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది..

సుధీర్‌బాబు కథానాయకుడిగా అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’. తండ్రీ కొడుకుల ప్రేమ, అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. సునీల్‌ బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి కావొచ్చింది. మంగళవారం చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించింది. దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఆర్ణ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Updated Date - Aug 28 , 2024 | 02:38 AM