మోహన్‌ లాల్‌కు అస్వస్థత

ABN, Publish Date - Aug 19 , 2024 | 04:54 AM

మలయాళ నటుడు మోహన్‌ లాల్‌ అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఆయన జ్వరం, కండరాల నొప్పులు, శ్వాస సంబంధిత సమస్యలతో...

మలయాళ నటుడు మోహన్‌ లాల్‌ అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఆయన జ్వరం, కండరాల నొప్పులు, శ్వాస సంబంధిత సమస్యలతో కొచ్చిలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోమ్మని వైద్యులు మోహనలాల్‌కు సూచించారు. కాగా, మోహన్‌లాల్‌ నటిస్తున్న ‘బరోజ్‌’, ‘ఎల్‌ 2: ఎంపురాన్‌’ సినిమాల్లో నటిస్తున్నారు.

Updated Date - Aug 19 , 2024 | 04:54 AM