గన్ అప్పగించిన మోహన్‌బాబు
ABN, Publish Date - Dec 18 , 2024 | 02:31 AM
సినీనటుడు మోహన్‌బాబు తన లైస్సెన్డ్ గన్‌ను ఫిల్మ్‌నగర్ పోలీసులకు మంగళవారం అప్పగించారు. ఆయన ఇంట్లో జరుగుతున్న కుటుంబ తగాదాల నేపథ్యంలో...
సినీనటుడు మోహన్‌బాబు తన లైస్సెన్డ్ గన్‌ను ఫిల్మ్‌నగర్ పోలీసులకు మంగళవారం అప్పగించారు. ఆయన ఇంట్లో జరుగుతున్న కుటుంబ తగాదాల నేపథ్యంలో అయుధాలను సరెండర్ చేయాలని రాచకొండ కమిషనర్ ఆదేశించారు. కాగా, ఓ గన్‌ను రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లా చంద్రగిరి పోలీసుస్టేషన్‌లో మోహన్‌బాబు సరెండర్ చేశారు.
బంజారాహిల్స్ (ఆంఽధ్రజ్యోతి)