ప్రేమకథ
ABN, Publish Date - Sep 12 , 2024 | 03:42 AM
ముఖేశ్ గౌడ, ప్రియాంక శర్మ నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘గీతా శంకరం’ షూటింగ్ బెంగళూరులో జరుగుతోంది. రుద్ర దర్శకత్వంలో కె.దేవానంద్ నిర్మిస్తున్నారు...
ముఖేశ్ గౌడ, ప్రియాంక శర్మ నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘గీతా శంకరం’ షూటింగ్ బెంగళూరులో జరుగుతోంది. రుద్ర దర్శకత్వంలో కె.దేవానంద్ నిర్మిస్తున్నారు. ‘ఎమోషనల్ డ్రామాతో రూపుదిద్దుకుంటున్న ప్రేమ కథాచిత్రమిది. పాటలన్నీ రికార్డ్ చేశాం. త్వరలో లిరికల్ వీడియో విడుదల చేస్తాం’ అని ఆయన చెప్పారు. కొత్తదనం కలిగిన చిత్రమిదని దర్శకుడు రుద్ర చెప్పారు.