ప్రేమ, వినోదం.. ఉత్సవం

ABN, Publish Date - Aug 13 , 2024 | 05:03 AM

దిలీప్‌ ప్రకాశ్‌, రెజీనా కసాండ్రా లీడ్‌ రోల్స్‌ పోషించిన ‘ఉత్సవం’ చిత్రం సెప్టెంబర్‌ 13న విడుదల కానుంది. ప్రేమ, వినోదం, భావోద్వేగం.. అంశాలతో రూపుదిద్దుకొన్న కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇదని...

దిలీప్‌ ప్రకాశ్‌, రెజీనా కసాండ్రా లీడ్‌ రోల్స్‌ పోషించిన ‘ఉత్సవం’ చిత్రం సెప్టెంబర్‌ 13న విడుదల కానుంది. ప్రేమ, వినోదం, భావోద్వేగం.. అంశాలతో రూపుదిద్దుకొన్న కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇదని దర్శకుడు అర్జున్‌ సాయి చెప్పారు. ప్రకాశ్‌రాజ్‌, నాజర్‌, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్బీ శ్రీరామ్‌ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ విడుదల చేస్తోందని నిర్మాత సురేశ్‌ పాటిల్‌ చెప్పారు.

Updated Date - Aug 13 , 2024 | 05:03 AM