కేసీఆర్ కథేమిటి?
ABN, Publish Date - Nov 09 , 2024 | 06:22 AM
గరుడవేగ అంజి దర్శకత్వంలో రాకింగ్ రాకేశ్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’‘(కేసీఆర్). అనన్య కృష్ణన్
గరుడవేగ అంజి దర్శకత్వంలో రాకింగ్ రాకేశ్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’‘(కేసీఆర్). అనన్య కృష్ణన్ కథానాయిక. లంబాడీ వర్గానికి చెందిన యువకుడి నిజ జీవిత స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం ఈనెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ని ‘బలగం’ దర్శకుడు వేణు లాంచ్ చేశారు.