కొత్త తేదీన కంగువ
ABN, Publish Date - Sep 20 , 2024 | 01:26 AM
సూర్య కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కంగువ’. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఖరారైంది. నవంబర్ 14న ‘కంగువ’ను విడుదల చేస్తున్నారు...
సూర్య కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కంగువ’. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఖరారైంది. నవంబర్ 14న ‘కంగువ’ను విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ యూనిట్ గురువారం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దిశాపటానీ, బాబీడియోల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.