మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Family Star : కల్యాణీ వచ్చా వచ్చా

ABN, Publish Date - Mar 13 , 2024 | 03:50 AM

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న కుటుంబ కథా చిత్రం ‘ఫ్యామిలీస్టార్‌’. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. ‘కల్యాణి వచ్చా వచ్చా...’ అంటూ సాగే యుగళ గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది...

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న కుటుంబ కథా చిత్రం ‘ఫ్యామిలీస్టార్‌’. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. ‘కల్యాణి వచ్చా వచ్చా...’ అంటూ సాగే యుగళ గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించగా, గోపీసుందర్‌ స్వరాలు సమకూర్చారు. మంగ్లీ, కార్తీక్‌ ఆలపించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌పై దిల్‌రాజు, శీరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరుశురామ్‌ పెట్ల దర్శకుడు. ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కేయూ మోహనన్‌.

Updated Date - Mar 13 , 2024 | 03:51 AM