మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kalki 2898 AD : ‘భైరవ యాంథమ్‌’

ABN, Publish Date - Jun 16 , 2024 | 05:17 AM

ప్రభాస్‌ నటిస్తున్న ‘కల్కి 2898 ఏ.డీ’ నుంచి ఓ ప్రోమో సాంగ్‌ విడుదలైంది. ‘భైరవ యాంథమ్‌’ అని సాగే ఈ పాటను భారతదేశపు అతిపెద్ద పాటగా మేకర్స్‌ తెలిపారు...

ప్రభాస్‌ నటిస్తున్న ‘కల్కి 2898 ఏ.డీ’ నుంచి ఓ ప్రోమో సాంగ్‌ విడుదలైంది. ‘భైరవ యాంథమ్‌’ అని సాగే ఈ పాటను భారతదేశపు అతిపెద్ద పాటగా మేకర్స్‌ తెలిపారు. 21 సెకండ్స్‌ పాటూ సాగిన ఈ ప్రోమో సాంగ్‌ను పంజాబీ సింగర్‌ దిల్జీజ్‌ దోసాంజే ఆలపించారు. పూర్తి పాటను నేడు విడుదల చేయనున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. ఈనెల 27న విడుదలవుతోంది. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దీపికా పదుకొనే, దిశాపటాని కథానాయికలు.

Updated Date - Jun 16 , 2024 | 05:17 AM