అడవి వీరుల్ని అంతం చేసే కాలముఖ

ABN, Publish Date - Sep 03 , 2024 | 05:54 AM

డాక్టర్‌ మోహన్‌బాబు నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కన్నప్ప’లో మంచు విష్ణు టైటిల్‌ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ముఖేశ్‌కుమార్‌ సింగ్‌

డాక్టర్‌ మోహన్‌బాబు నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కన్నప్ప’లో మంచు విష్ణు టైటిల్‌ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ముఖేశ్‌కుమార్‌ సింగ్‌ దర్శకుడు. సోమవారం కాలముఖ పాత్ర పోషిస్తున్న అర్పిత్‌ రంకా పాత్రను పరిచయం చేశారు. వేలాది మంది రక్తపాతాన్ని చూసే దాహం, అడవిని అడవి వీరుల్ని సైతం అంతం చేసే క్రూరత్వం అంటూ ఈ పాత్రను పరిచయం చేశారు. డిసెంబర్‌లో ‘కన్నప్ప’ విడుదలవుతుంది.

Updated Date - Sep 03 , 2024 | 05:54 AM