చిన్నా ఇది వింత లోకం!

ABN, Publish Date - Aug 23 , 2024 | 06:25 AM

నివేదా థామస్‌, ప్రియదర్శి, విశ్వదేవ్‌ కీలక పాత్రలు పోషించిన ‘ 35 చిన్న కథ కాదు’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. రానా దగ్గుబాటి సమర్పణలో

నివేదా థామస్‌, ప్రియదర్శి, విశ్వదేవ్‌ కీలక పాత్రలు పోషించిన ‘ 35 చిన్న కథ కాదు’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. రానా దగ్గుబాటి సమర్పణలో సృజన్‌ యరబోలు, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి ఈ సినిమా తీస్తున్నారు. నందకిశోర్‌ ఈమని దర్శకుడు. ఈ చిత్రం నుంచి భరద్వాజ్‌ గాలి రాసిన ‘చిన్నా.. ఇది వింత లోకం’ పాటను విడుదల చేశారు. స్కూల్‌ ఎపిసోడ్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ చిత్రం క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకనిర్మాతలు చెప్పారు.

Updated Date - Aug 23 , 2024 | 06:25 AM