అమరావతికి ఆహ్వానం
ABN, Publish Date - Sep 26 , 2024 | 01:05 AM
శివ కంఠమనేని, ధన్యా బాలకృష్ణ ప్రధాన పాత్రధారలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అమరావతికి ఆహ్వానం’. చిత్రీకరణ మొదలైంది. లైట్ హౌస్ సినీ మేజిక్ పతాకంపై...
శివ కంఠమనేని, ధన్యా బాలకృష్ణ ప్రధాన పాత్రధారలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అమరావతికి ఆహ్వానం’. చిత్రీకరణ మొదలైంది. లైట్ హౌస్ సినీ మేజిక్ పతాకంపై కేఎస్ శంకర్ నిర్మిస్తున్నారు. జి. వెంకట కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్తేర్, హరీష్, భద్రం కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: విష్ణు భరద్వాజ్, సినిమాటోగ్రఫీ: ప్రభాకర్ రెడ్డి