మాస్‌ లుక్‌లో

ABN, Publish Date - Sep 09 , 2024 | 05:24 AM

డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా ‘గేమ్‌ చేంజర్‌’. కియార అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఎస్‌.జే.సూర్య, శ్రీకాంత్‌,

డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా ‘గేమ్‌ చేంజర్‌’. కియార అడ్వాణీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఎస్‌.జే.సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఓ కొత్త పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు. మాస్‌ లుక్‌లో రామ్‌చరణ్‌ అలరించారు. త్వరలోనే రెండో పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Updated Date - Sep 09 , 2024 | 05:24 AM