ఆకట్టుకునే అలియా పోరాటం

ABN, Publish Date - Sep 27 , 2024 | 02:04 AM

బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియాభట్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘జిగ్రా’. వాసన్‌ బాలా దర్శకత్వంలో కరణ్‌ జోహార్‌ నిర్మించారు. అలియాభట్‌ సోదరుడి పాత్రలో వేదాంగ్‌ రైనా నటించాడు...

బాలీవుడ్‌ హీరోయిన్‌ అలియాభట్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘జిగ్రా’. వాసన్‌ బాలా దర్శకత్వంలో కరణ్‌ జోహార్‌ నిర్మించారు. అలియాభట్‌ సోదరుడి పాత్రలో వేదాంగ్‌ రైనా నటించాడు. అక్టోబర్‌ 11న విడుదలవుతోంది. చిత్రబృందం గురువారం ట్రైలర్‌ను విడుదల చేసింది. హంతక ముఠాల నుంచి తమ్ముణ్ణి కాపాడుకునేందుకు అక్క చేసిన పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. యాక్షన్‌ సన్నివేశాల్లో అలియా నటన ఆకట్టుకుంది.

Updated Date - Sep 27 , 2024 | 02:04 AM