మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మస్త్‌ షేడ్స్‌తో హలో అమ్మాయి

ABN, Publish Date - Feb 05 , 2024 | 02:42 AM

అభినవ్‌ గోమఠం కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘మస్త్‌ షేడ్స్‌ ఉన్నాయ్‌ రా’. వైశాలి రావు కథానాయిక. ఈ రొమాంటిక్‌ కామెడీ చిత్రానికి తిరుపతిరావు దర్శకుడు. భవాని కాసుల, అరీం రెడ్డి, ప్రశాంతి వి నిర్మాతలు...

అభినవ్‌ గోమఠం కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘మస్త్‌ షేడ్స్‌ ఉన్నాయ్‌ రా’. వైశాలి రావు కథానాయిక. ఈ రొమాంటిక్‌ కామెడీ చిత్రానికి తిరుపతిరావు దర్శకుడు. భవాని కాసుల, అరీం రెడ్డి, ప్రశాంతి వి నిర్మాతలు. ఈ నెల 23న ఈ చిత్రం విడుదలవుతోంది. చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి గీతాన్ని మేకర్స్‌ ఆదివారం విడుదల చేశారు. ‘హలో అమ్మాయి’ అంటూ సాగే ఈ గీతాన్ని కిట్టు విస్సాప్రగడ రాశారు. టీ సంజీవ్‌ స్వరాలందించారు. సిద్‌ శ్రీరామ్‌ అద్భుతంగా ఆలపించారు. ఈ చిత్రంలో తరుణ్‌ భాస్కర్‌, అలీరాజా కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - Feb 05 , 2024 | 02:42 AM