గన్నూ.. గర్ల్!
ABN, Publish Date - Aug 29 , 2024 | 04:20 AM
శ్రీ సింహా కోడూరి, సత్య ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ‘మత్తు వదలరా’ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. రితీశ్ రానా దర్శకత్వంలో చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు...
శ్రీ సింహా కోడూరి, సత్య ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ‘మత్తు వదలరా’ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. రితీశ్ రానా దర్శకత్వంలో చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఫిరియా అబ్దుల్లా నిధి పాత్ర షోషిస్తున్నారు. గన్ పట్టుకుని ఇంటెన్స్ లుక్‌లో ఉన్న ఫరియా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. సునీల్, వెన్నెల కిశోర్, అజయ్, రోహిణి తదితరులు నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది.