గద్దర్‌ నటించిన చివరి చిత్రం

ABN, Publish Date - Nov 28 , 2024 | 05:49 AM

నటుడు సత్యారెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. వ్రజా గాయకుడు గద్దర్‌ నటించిన చివరి చిత్రం ఇది. ఈ నెల 29న

నటుడు సత్యారెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. వ్రజా గాయకుడు గద్దర్‌ నటించిన చివరి చిత్రం ఇది. ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సత్యారెడ్డి మాట్లాడుతూ ‘తన పదవికి రాజీనామా చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణతో పాటు ఎంతో మంది ఉద్యమకారులను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాలో కథానాయకుడి పాత్రను గద్దర్‌ తీర్చిదిద్దారు. ఆ పాత్రను పోషించే అవకాశం నాకు దక్కింది.’ అన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 05:49 AM