ప్రేమికులు రిలేట్ అయ్యేలా...
ABN, Publish Date - Aug 07 , 2024 | 12:56 AM
విజయ్‌శంకర్, విషిక జంటగా నటించిన ‘పాగల్ వర్సెస్ కాదల్’ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇదనీ...
విజయ్‌శంకర్, విషిక జంటగా నటించిన ‘పాగల్ వర్సెస్ కాదల్’ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ఇదనీ, ప్రేమలో ఉన్న ప్రతి లవర్ రిలేట్ చేసుకొనేలా సినిమా ఉంటుందని విజయ్‌శంకర్ చెప్పారు. తను పోషించిన పాత్ర చూశాక అమ్మాయిలు తమ బాయ్‌ఫ్రెండ్స్‌ని ఇబ్బంది పెట్టరని హీరోయిన్ విషిక చెప్పారు.