కుటుంబ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు
ABN, Publish Date - Sep 03 , 2024 | 05:53 AM
రాజేశ్ నెల్లూరు దర్శకత్వం వహించిన మహిళా ప్రాధాన్య చిత్రం ‘కావేరి’ ఇటీవలే విడుదలై చక్కటి ప్రేక్షకాధరణతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా
రాజేశ్ నెల్లూరు దర్శకత్వం వహించిన మహిళా ప్రాధాన్య చిత్రం ‘కావేరి’ ఇటీవలే విడుదలై చక్కటి ప్రేక్షకాధరణతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సక్సె్‌సమీట్‌ను నిర్వహించింది. కుటుంబ ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి ప్రశంసలు వస్తున్నాయని నిర్మాత అల్లాబక్షు తెలిపారు. తక్కువ బడ్జెట్‌లో రూపొదించిన చిత్రమైనా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని దర్శకుడు తెలిపారు.