కశ్మీర్‌కు ‘ఎనిమిది వసంతాలు’

ABN, Publish Date - Aug 20 , 2024 | 02:30 AM

‘మ్యాడ్‌’ చిత్రంలో నటించి గుర్తింపు పొందిన అవంతిక ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘ఎనిమిది వసంతాలు’ చిత్రం షూటింగ్‌ శరవేగంతో జరుగుతోంది....

‘మ్యాడ్‌’ చిత్రంలో నటించి గుర్తింపు పొందిన అవంతిక ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘ఎనిమిది వసంతాలు’ చిత్రం షూటింగ్‌ శరవేగంతో జరుగుతోంది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్‌ యర్నేని, రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. భారీ చిత్రాలనే కాదు కంటెంట్‌ ఉన్న చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులకు ఆశయంతో వారు ఈ సినిమా తీస్తున్నారు. ‘ఎనిమిది వసంతాలు’ చిత్రం తదుపరి షెడ్యూల్‌ కశ్మీర్‌, ఆగ్రా, వారణాసి ప్రాంతాల్లో జరుగుతుంది.

Updated Date - Aug 20 , 2024 | 02:30 AM