అలియా కొత్త ఇల్లు ఖరీదెంతో తెలుసా?

ABN, Publish Date - Oct 22 , 2024 | 02:22 AM

రణబీర్‌ కపూర్‌, అలియా కట్టుకుంటున్న కొత్త ఇల్లు రెడీ అయింది. రూ. 250 కోట్ల ఖర్చుతో ఆరు అంతస్తులతో తయారైన ఈ భవనానికి వాళ్ల నాయనమ్మ కృష్ణరాజ్‌ పేరు పెట్టాలని ఈ దంపతులు...

రణబీర్‌ కపూర్‌, అలియా కట్టుకుంటున్న కొత్త ఇల్లు రెడీ అయింది. రూ. 250 కోట్ల ఖర్చుతో ఆరు అంతస్తులతో తయారైన ఈ భవనానికి వాళ్ల నాయనమ్మ కృష్ణరాజ్‌ పేరు పెట్టాలని ఈ దంపతులు నిర్ణయించుకున్నారు. తమ కలల సౌథం ఎలా ఉండాలని అలియా కోరుకుందో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా సరిగ్గా అలాగే కట్టించుకుంది. తనకు తీరిక దొరికనప్పుడల్లా భర్తతో కలసి వచ్చి నిర్మాణాన్ని పర్యవేక్షించేది. ఈ భవంతి పూర్తి కావడానికి రెండేళ్లు పట్టింది. ఇటీవలే భర్త, కూతురు రెహతో కలిస కొత్త ఇంటికి వెళ్లి వచ్చింది అలియా. దీపావళి రోజున అలియా దంపతులు గృహప్రవేశం చేయనున్నారు. ఈ ఖరీదైన భవనాన్ని కూతురికి కానుకగా ఇవ్వాలని అలియా ఆలోచన.

Updated Date - Oct 22 , 2024 | 02:22 AM