భిన్న ప్రపంచాలు
ABN, Publish Date - Sep 09 , 2024 | 05:25 AM
నాగార్జున, థనుష్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్‌మోహనరావు నిర్మిస్తున్నారు.
నాగార్జున, థనుష్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్‌మోహనరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో నాగార్జున, ధనుశ్ పాత్రలకు సంబంధించిన రెండు విభిన్న ప్రపంచాలను మేకర్స్ పరిచయం చేశారు.