మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సైరన్‌కు డేట్‌ ఫిక్స్‌

ABN, Publish Date - Feb 13 , 2024 | 05:58 AM

తమిళ హీరో జయం రవి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సైరన్‌’. ఆంథోనీ భాగ్యరాజ్‌ దర్శకుడు. ఈనెల 23న ఈ చిత్రం విడుదలవుతోంది. గంగ ఎంటర్టైన్‌మెంట్స్‌ బేనర్‌పై మహేశ్వర్‌ రెడ్డి మూలీ తెలుగులో...

తమిళ హీరో జయం రవి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సైరన్‌’. ఆంథోనీ భాగ్యరాజ్‌ దర్శకుడు. ఈనెల 23న ఈ చిత్రం విడుదలవుతోంది. గంగ ఎంటర్టైన్‌మెంట్స్‌ బేనర్‌పై మహేశ్వర్‌ రెడ్డి మూలీ తెలుగులో విడుదల చేస్తున్నారు. కీర్తి సురేశ్‌, అనుపమా పరమేశ్వరన్‌ కథానాయికలు. ఫ్యామిలీ, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కుదిరేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు చెప్పారు.

Updated Date - Feb 13 , 2024 | 05:58 AM