కేసీఆర్‌కు కొనసాగింపు
ABN, Publish Date - Dec 18 , 2024 | 02:24 AM
రాకింగ్ రాకేశ్ కథానాయకుడిగా నటించిన కుటుంబ కథా చిత్రం ‘కేశవ చంద్ర రమావత్ (కేసీఆర్)’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం చక్కటి ఆదరణతో...
రాకింగ్ రాకేశ్ కథానాయకుడిగా నటించిన కుటుంబ కథా చిత్రం ‘కేశవ చంద్ర రమావత్ (కేసీఆర్)’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం చక్కటి ఆదరణతో కొనసాగుతోన్న సందర్భంగా యూనిట్ సక్సె్‌సమీట్‌ను నిర్వహించింది. హీరో రాకింగ్ రాకేశ్ మాట్లాడుతూ ‘ఒక కసితో ఈ సినిమా చేశాను. డైరెక్టర్ అంజి నేను తలెత్తుకొని తిరిగేలా ఈ సినిమా తీశారు. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉంది. త్వరలో నా కొత్త చిత్రాన్ని ప్రకటిస్తా’ అన్నారు.