క్లైమాక్స్ చిత్రీకరణలో...
ABN, Publish Date - Oct 09 , 2024 | 12:52 AM
‘స్నేహితులు’ ఫేమ్ శ్రీరామ్, శ్రుతి మీనన్, ఆరుషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కోడిబుర్ర’. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణరెడ్డి, గట్టు విజయ్‌గౌడ్, ...
‘స్నేహితులు’ ఫేమ్ శ్రీరామ్, శ్రుతి మీనన్, ఆరుషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కోడిబుర్ర’. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో కంచర్ల సత్యనారాయణరెడ్డి, గట్టు విజయ్‌గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్ గౌడ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్‌లో భాగంగా క్టైమాక్స్‌ను చిత్రీకరిస్తున్నారు. యాక్షన్‌తో నిండిన ఈ సన్నివేశాలు సినిమాకు కీలకమని మేకర్స్ తెలిపారు. ఎడిటర్: గ్యారీ బీ.హెచ్, సినిమాటోగ్రఫీ: కల్యాణ్‌శ్యామ్, సంగీతం: సుకుమార్ రాగ.