బాలల చిత్రం అభినవ్‌

ABN, Publish Date - Aug 16 , 2024 | 12:10 AM

భీమగాని సుధాకర్‌ గౌడ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న బాలల చిత్రం ‘అభినవ్‌’. సమ్మెట గాంధీ, సత్య ఎర్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు..

భీమగాని సుధాకర్‌ గౌడ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న బాలల చిత్రం ‘అభినవ్‌’. సమ్మెట గాంధీ, సత్య ఎర్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘బాలకార్మిక వ్యవస్థను, గంజాయి మాఫియాను నిర్మూలించడమే ఈ సినిమా ప్రధాన కథాంశం. ఇది అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. ప్రేక్షకులను కట్టిపడేసే భావోద్వేగాలు ఈ సినిమాలో ఉన్నాయి. సామాజిక చైతన్యమే ఈ సినిమా ధ్యేయం’’ అని అన్నారు.

Updated Date - Aug 16 , 2024 | 12:10 AM