కేరళ ఫిల్మ్ ఫెస్టివల్‌లో...
ABN, Publish Date - Dec 20 , 2024 | 01:56 AM
కేరళలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ఒక మంచి ప్రేమకథ’ చిత్రాన్ని ప్రదర్శించారు. అక్కినేని కుటుంబరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సముద్ర ఖని...
కేరళలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ఒక మంచి ప్రేమకథ’ చిత్రాన్ని ప్రదర్శించారు. అక్కినేని కుటుంబరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సముద్ర ఖని, రోహిణి హట్టంగడి, రోహిణి కీలక పాత్రల్లో నటించారు. ఈ ఫెస్టివల్‌కు మధు అంబట్ రెట్రాస్పెక్టివ్‌లో ‘ఒక మంచి ప్రేమ కథ’తో పాటు ఆరు భారతీయ చిత్రాలు ఎంపికయ్యాయి. నిర్మాత హిమాంశు పోపూరి, రచయిత ఓల్గా, సినిమాటోగ్రాఫర్ మధు అంబట్ అతిథులుగా హాజరయ్యారు.