ఐపీఎస్‌ ఆఫీసర్‌గా...

ABN, Publish Date - Aug 16 , 2024 | 12:27 AM

విష్వక్‌ సేన్‌ కథానాయకుడిగా శ్రీధర్‌ గంటా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘వీ.ఎస్‌ 13’ వర్కింగ్‌ టైటిల్‌. గురువారం చిత్రీకరణ ప్రారంభించారు. కన్నడ నటి సంపద హీరోయిన్‌. ఈ సినిమాను...

విష్వక్‌ సేన్‌ కథానాయకుడిగా శ్రీధర్‌ గంటా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘వీ.ఎస్‌ 13’ వర్కింగ్‌ టైటిల్‌. గురువారం చిత్రీకరణ ప్రారంభించారు. కన్నడ నటి సంపద హీరోయిన్‌. ఈ సినిమాను సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. సెప్టెంబరు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరగనుంది. గ్రామీణ నేపథ్యంలో విభిన్న పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విష్వక్‌ నిజాయితీ గల ఐ.పీ.ఎస్‌ ఆఫీసర్‌ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డీఓపీ: కిశోర్‌కుమార్‌, సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌.

Updated Date - Aug 16 , 2024 | 12:27 AM