పాటలో అద్భుతమైన కథ చూపించారు

ABN, Publish Date - Aug 06 , 2024 | 04:50 AM

దీపు జాను, వైశాలిరాజ్‌ లీడ్‌ రోల్స్‌లో కనిపించిన ‘ఫస్ట్‌ లవ్‌’ మ్యూజికల్‌ ఆల్చమ్‌ను సంగీత దర్శకుడు ఎస్‌.ఎ్‌స.తమన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

దీపు జాను, వైశాలిరాజ్‌ లీడ్‌ రోల్స్‌లో కనిపించిన ‘ఫస్ట్‌ లవ్‌’ మ్యూజికల్‌ ఆల్చమ్‌ను సంగీత దర్శకుడు ఎస్‌.ఎ్‌స.తమన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ వీడియో చాలా బాగుంది. అద్భుతమైన కథను ఒక పాటలో చూపించారు. మంచి సినిమా చూసిన అనుభూతి కలిగింది’ అన్నారు. హీరోయిన్‌, నిర్మాత వైశాలిరాజ్‌ మాట్లాడుతూ ‘ఎంతో కష్టపడి ఈ పాట చేశాం. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అన్నారు. అందరూ సెలబ్రేట్‌ చేసుకొనే స్పెషల్‌ ఆల్బమ్‌ ఇదని దర్శకుడు బాలరాజు చెప్పారు.

Updated Date - Aug 06 , 2024 | 04:50 AM