కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీనేజ్‌ లవ్‌స్టోరీ

ABN, Publish Date - Jan 01 , 2024 | 04:48 AM

ఓ యదార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు శ్రీనాథ్‌ పులకురం తెరకెక్కించిన టీనేజ్‌ లవ్‌స్టోరీ ‘ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పుంగనూరు...

ఓ యదార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు శ్రీనాథ్‌ పులకురం తెరకెక్కించిన టీనేజ్‌ లవ్‌స్టోరీ ‘ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పుంగనూరు 500143’. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. గాయని మంగ్లీ ఆలపించిన ‘డూడుం డుక్కుడుం’ పాటను సంగీత దర్శకుడు జీవీప్రకాశ్‌ కుమార్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ గీతానికి సాయికిరణ్‌ సాహిత్యం అందించారు. కార్తిక్‌ రోడ్రిగ్‌ ్జ స్వరాలు సమకూర్చారు. ప్రణవ్‌ సింగంపల్లి, రామ్‌ పటాస్‌ ముఖ్య తారాగణం. భువన్‌రెడ్డి కొవ్వూరి నిర్మాత.

Updated Date - Jan 01 , 2024 | 04:49 AM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!