సెప్టెంబర్‌లో చిన్న కథ

ABN, Publish Date - Aug 26 , 2024 | 05:55 AM

రానా దగ్గుబాటి సమర్పణలో ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తున్న ‘35 చిన్న కథ కాదు’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. సెప్టెంబర్‌ 6న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌...

రానా దగ్గుబాటి సమర్పణలో ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తున్న ‘35 చిన్న కథ కాదు’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. సెప్టెంబర్‌ 6న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ సృజన్‌ యరబోలు, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి తెలిపారు. నందకిశోర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్‌ కథానాయిక.


Updated Date - Aug 26 , 2024 | 06:01 AM